ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోండి

1082చూసినవారు
వర్ధన్నపేట నియోజకవర్గ నిరుద్యోగ యువతి, యువకులకు శుభవార్త. గ్రూప్ 1, 2, 3, 4 ఉద్యోగాలకు సంబంధించి సుబేదారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఆడిటోరియంలో రిటైర్డ్ ప్రొఫెసర్ బన్న ఐలయ్య ఆధ్వర్యంలో అనుభవజ్ఞులైన అధ్యాపకులచే ఉచితంగా కోచింగ్ ఏర్పాటు చేయబోతున్నామని ఎమ్మెల్యే తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోపరుచుకోవాలని వర్ధన్నపేట శాసనసభ్యులు నాగరాజు గురువారం కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you