ఇంటింటి ప్రచారం చేసిన నాయకులు

60చూసినవారు
ఇంటింటి ప్రచారం చేసిన నాయకులు
వరంగల్ జిల్లా వర్ధన్నపేట శాసనసభ్యులు కె ఆర్ నాగరాజు ఆదేశాల మేరకు అయినవోలు గ్రామంలో 166 బూతులో వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యకి గెలుపు కోసం ఇంటింటా ప్రచారం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్, సీనియర్ నాయకులు యూత్ నాయకులు , కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్