నివాళులర్పించిన ఎమ్మెల్యే

78చూసినవారు
నివాళులర్పించిన ఎమ్మెల్యే
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలో కొనాపురం గ్రామానికి చెందిన మేడ శివ (20సం) రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా ఆదివారం అతని భౌతిక దేహానికి పూలమాల వేసి, వారి కుటుంబ సభ్యులను ఓదార్చి మనో ధైర్యం కల్పించి ప్రగాఢ సానుభూతి తెలిపి, వర్ధన్నపేట శాసనసభ్యులు నాగరాజు నివాళులర్పించారు. ఎమ్మెల్యే వెంట మండల అధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ, మాజీ జెడ్పిటిసి కమ్మగొని ప్రభాకర్ గౌడ్, చిటూరి రాజు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్