ఆకలేస్తే సొంత పిల్లల్ని చంపి తినే జంతువులు ఏవి?

77చూసినవారు
ఆకలేస్తే సొంత పిల్లల్ని చంపి తినే జంతువులు ఏవి?
కొన్ని మగ సింహాలు విపరీతమైన ఆకలితో ఉన్నప్పుడు వాటి పిల్లలను చంపి తింటాయి. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. కొండచిలువతో సహా కొన్ని పాము జాతులు అప్పుడప్పుడు వాటి పిల్లలను మింగేస్తాయి. అలాగే మగ హిప్పోలు, ఆడ పీతలు, చిట్టెలుకలు, సాలెపురుగు, ఆడ అక్టోపస్ లు వాటి సొంత పిల్లలను తినేస్తాయి. ఆధిపత్య పోరులో భాగంగా మచ్చల హైనాలు, ఆహారం దొరకని సమయంలో ధ్రువ ఎలుగుబంట్లు వాటి పిల్లలను చంపుకు తింటాయి.

సంబంధిత పోస్ట్