భారత మహిళల హాకీ కెప్టెన్‌గా ఎవరు నియమితులయ్యారు?

81చూసినవారు
భారత మహిళల హాకీ కెప్టెన్‌గా ఎవరు నియమితులయ్యారు?
భారత మహిళల హాకీ కెప్టెన్‌గా జార్ఖండ్‌కు చెందిన 22 ఏళ్ల సలీమా టెటె నియమితులయ్యారు. గోల్‌కీపర్‌ సవిత పునియా స్థానంలో మిడ్‌ఫీల్డర్‌ సలీమా టెటె భారత మహిళల హాకీ కెప్టెన్‌గా నియమితురాలైంది. కొత్త వైస్‌ కెప్టెన్‌గా ఫార్వర్డ్‌ నవ్‌నీత్‌ కౌర్‌ను ఎంపిక చేశారు.