Top 10 viral news 🔥
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు శుక్రవారంతో పోలిస్తే.. శనివారం స్వల్పంగా తగ్గాయి. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 100 తగ్గి.. రూ. 71,500 కి చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 110 తగ్గడంతో.. రూ. 78,000 కి చేరుకుంది. అదేవిధంగా కిలో వెండి ధర రూ. 1,00,000 గా కొనసాగుతుంది.