భువనగిరి: ప్రజలందరికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలందరికి మకర సంక్రాంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు సామాజిక సేవకుడు డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ మంగళవారం సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సకల సంపదలతో సంక్రాంతి పర్వదినాన్ని కుటుంబ సభ్యులంతా కలిసి ఆనందంగా జరుపుకోవాలన్నారు.