మళ్లీ లాక్డౌన్ వచ్చే అవకాశం?
చైనాలో శ్వాసకోస వ్యాధికి సంబంధించిన HMPV (హ్యూమన్ మెటాన్యుమో వైరస్) కేసులు వేగంగా పెరుగుతున్నాయి. 2020, 21లో విజృంభించిన కరోనా మహమ్మారి ధాటికి ప్రపంచవ్యాప్తంగా కోట్లలో ప్రజలు మరణించిన విషయం తెలిసిందే. ఈ వైరస్ సోకినవారిలో కోవిడ్ తరహా లక్షణాలే కనిపిస్తున్నట్లు సమాచారం. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటినుంచే ప్రభుత్వాలు అప్రమత్తమవ్వాలని, లేకపోతే మళ్లీ లాక్డౌన్ రావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.