108 జంటలకు ఒకే చోట పెళ్లిళ్లు.. అతిథి ఈయనే! (వీడియో)

ఒక పెళ్లి చూస్తేనే సంబరంగా అనిపిస్తుంది. మరి ఒకే చోట 108 పెళ్లిళ్లు చూస్తే.. వావ్ అంటారు కదా. APలోని అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కృష్ణదేవిపేటలో 108 ఆదివాసీ జంటల సామూహిక వివాహ కార్యక్రమాన్ని అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా చిన్నజీయర్‌ స్వామి హాజరుకావడం విశేషం. 108 జంటలకు స్వయంగా ఆయనే మంగళసూత్రాలు అందించి, ఆశీర్వదించారు. ఫస్ట్‌ టైం ఆదివాసీల వివాహానికి హాజరవడం సంతోషం అని అన్నారు.

సంబంధిత పోస్ట్