116 ఏళ్ల వృద్ధురాలికి వీఐపీ బ్రేక్ దర్శనం: బీఆర్ నాయుడు

AP: శ్రీవారి దర్శనం కోసం 116 ఏళ్ల వృద్ధురాలు నవనీతమ్మ కాలినడకన తిరుమల రావడంపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. వృద్ధురాలితో పాటు ఆమె కుటుంబ సభ్యులకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తున్నట్లు చెప్పారు. తనకు ఆ భాగ్యం దక్కడం ఆనందంగా ఉందని ఆదివారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్