నేపాల్‌ వెళ్లిన 13 మంది ఏపీ వాసులు గల్లంతు

AP: నేపాల్-టిబెట్‌ వరదల్లో మృతుల సంఖ్య పెరుగుతోంది. మృతుల సంఖ్య 633కు చేరింది. మరో 3 వేలమంది గల్లంతైనట్లు నేపాల్ అధికారులు వెల్లడించారు. గల్లంతైన వారిలో 517 మంది విదేశీయులు, 320 మంది భారతీయులు ఉన్నట్లు గుర్తించారు. నేపాల్‌ పర్యటనకు వెళ్లిన 13 మంది ఏపీ వాసుల ఆచూకీ గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕