టీడీపీలోకి చేరిన 198 వైసీపీ కుటుంబాలు

AP: బాపట్ల జిల్లా, భట్టిప్రోలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యే ఆనందబాబు సమక్షంలో 198 కుటుంబాలు టీడీపీలో చేరాయి. పార్టీ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై తాము టీడీపీలో చేరుతున్నట్లు ఆ కుటుంబాలు తెలిపాయి. ఈ చేరికలు భట్టిప్రోలు నియోజకవర్గంలో టీడీపీకి మరింత బలాన్ని చేకూర్చాయి.

సంబంధిత పోస్ట్

✕
✕