22 ఏళ్ళ యువతిపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారం

యూపీలోని సదర్ కొత్వాలి ప్రాంతంలో దారుణ ఘటన జరిగింది. అక్కడ ఓ 22 ఏళ్ళ యువతిపై మంగళవారం సాయంత్రం ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెను బలవంతంగా పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. అనంతరం యువతిని వదిలేసి పారిపోయారు. బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. పొలాల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారని యువతి పోలీసులకు తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్