కడప జిల్లాలో 23 జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం

AP: కడప జిల్లాలో 23 జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఈ ఎన్నికల్లో 582 జడ్పీటీసీ స్థానాలకు గాను 2,169 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అలాగే, 7,767 ఎంపీటీసీ స్థానాల కోసం 18,843 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రస్తుతం ఈ స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్

✕
✕