నెల్లూరు జిల్లాలో 25 మందికి జైలు శిక్ష

AP: నెల్లూరు జిల్లాలో 18 ఏళ్ల లోపు వారిపై లైంగిక వేధింపులకు పాల్పడిన పోక్సో కేసుల్లో, 2025లో నమోదైన 15 కేసుల్లో 25 మందికి జైలు శిక్ష పడింది. వీరిలో 13 మందికి యావజ్జీవ కారాగార శిక్ష, ఒకరికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, నలుగురికి 10 ఏళ్లు, ఏడుగురికి 5 నుంచి 10 ఏళ్ల మధ్య జైలు శిక్ష విధించారు. 8 హత్య కేసులు, 2 ఇతర కేసులు కూడా నమోదయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్