2721 ఉద్యోగాలు.. ఈ నెల 11 నుంచి దరఖాస్తులు

AP: రాష్ట్రంలో 2,721 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ-2026 సమగ్ర నోటిఫికేషన్‌ విడుదలైన విషయం తెలిసిందే. నవంబర్ 11 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. డిసెంబర్ 5న మాక్ టెస్ట్, డిసెంబర్ 14న హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డిసెంబర్ 20 నుంచి 2027 జనవరి 13 వరకు ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షలు పూర్తయిన రెండో రోజున ప్రాథమిక 'కీ' విడుదల చేస్తారు.

సంబంధిత పోస్ట్

✕
✕