3 నెలల గడువు.. చంద్రబాబు ప్లాన్ సక్సెస్ అయ్యేనా?

AP: 3 నెలల కాలంలో అద్భుత విజయాలను సాధించాలని సీఎం చంద్రబాబు అధికారులను దిశానిర్దేశం చేశారు. దీనికి ఆయన మార్చి 31 వరకు సమయం కేటాయించారు. అధికారులకు మరిన్ని అధికారాలు అప్పగిస్తామని, ప్రజలకు సేవ చేయడంతో పాటు వారి నుంచి ఫీడ్ బ్యాక్ అద్భుతంగా ఉండాలని కూడా సూచించారు. అయితే చంద్రబాబు పెట్టిన టైం పీరియడ్‌లో నిజంగా అద్భుతాలు సాధ్యమవుతాయా? ఆయన ప్లాన్ సక్సెస్ అవుతుందా? అనేది చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత పోస్ట్