వైసీపీ హయాంలో ఉత్తరాంధ్రకు 4 మెడికల్ కాలేజీలు వచ్చాయి: జగన్ (వీడియో)

AP: YCP హయాంలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి నాలుగు మెడికల్ కాలేజీలు వచ్చాయని  మాజీ ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. వాటిలో రెండు పూర్తయి తరగతులు కూడా జరుగుతున్నాయని పేర్కొన్నారు. 1923-2019 వరకు బ్రిటిష్ వారు కట్టిన KGH, శ్రీకాకుళంలో YSR కట్టించిన RIMS మాత్రమే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్