కురుపాం గురుకులంలో ఏకంగా 44 మంది విద్యార్థులకు అస్వస్థత

AP: విజయనగరం జిల్లా, కురుపాంలోని గిరిజన గురుకుల పాఠశాలలో సుమారు 44 మంది విద్యార్థినులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా మాదిలింగి పీహెచ్‌సీలో గుట్టుచప్పుడు కాకుండా విద్యార్థులకు చికిత్స అందించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ఏడాది ఇదే గురుకులంలో విద్యార్థులు అస్వస్థతకు గురై ముగ్గురు మరణించిన ఘటనను గుర్తుచేస్తూ, ప్రస్తుత ఘటనను దాచిపెట్టడంపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕