కైకలూరు మండలంలో 64 చెల్లని ఓట్లు

AP: ఏలూరు జిల్లా కైకలూరు మండలంలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపులో 64 ఓట్లు చెల్లనివిగా తేలాయి. మొత్తం 66 పోస్టల్‌ బ్యాలెట్లకు గానూ కేవలం రెండు ఓట్లు మాత్రమే చెల్లుబాటయ్యాయి. ఆ రెండు ఓట్లు టీడీపీకి పోలైనట్లు సమాచారం. రెండు తప్పా అన్నీ చెల్లనివి కావడంతో జనం ఆశ్చర్యానికి గురవుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕