అన్నవరం సత్యదేవుని సన్నిధిలో 9 జంటల పునర్వివాహం

AP: కాకినాడ జిల్లాలోని అన్నవరం సత్యదేవుని సన్నిధిలో 9 వివాహిత జంటలు కుటుంబ సమస్యలు, ఆర్థిక, ఆరోగ్య ఇబ్బందులు తొలగిపోతాయనే విశ్వాసంతో మరోసారి వివాహం చేసుకున్నారు. మంచి ముహూర్తంలో రెండోసారి పెళ్లి చేసుకుంటే సమస్యలు, అప్పుల బాధల నుంచి విముక్తి లభిస్తుందని, వైవాహిక జీవితం బాగుండాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు జంటలు తెలిపారు. వీరిలో కొందరికి ఇప్పటికే సంతానం ఉండగా, మరికొందరి పిల్లలు పెద్ద వయసులో ఉన్నారు. వీరు అనకాపల్లి, విశాఖ జిల్లాలకు చెందినవారు.

సంబంధిత పోస్ట్