ఆర్కే బీచ్‌లో బ్రిటీష్ కాలం నాటి బంకర్!

AP: విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో భారీ అలలు వెనక్కి తగ్గడంతో సముద్ర గర్భంలో దాగి ఉన్న శిలలు, బ్రిటీష్ కాలం నాటి బంకర్ బయటపడ్డాయి. అలలు తగ్గిన తర్వాత సందర్శకులు రాళ్లపైకి ఎక్కి సెల్ఫీలు, రీల్స్ తీసుకుంటూ ఆనందించారు. తుఫాన్ అనంతరం కార్తీక పౌర్ణమి సందర్భంగా బీచ్ ప్రశాంతంగా మారింది. వాతావరణ మార్పుల వల్ల సముద్రం ముందుకు, వెనక్కి రావడం సహజమని నిపుణులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్