ఏనుగుల గుంపు హల్‌చల్ (వీడియో)

AP: పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలంలో ఏనుగుల గుంపు హల్‌చల్ చేసింది. దాంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఏనుగులను రెచ్చగొట్టవద్దని, దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు. నష్టపరిహారం కోసం అధికారులను సంప్రదించాలని, అడవిలోకి తోలేందుకు గ్రామస్తులు సహకరించాలని అధికారులు కోరారు.

సంబంధిత పోస్ట్