AP: తిరుమలలో ఏనుగుల గుంపు హల్‌చల్ చేసింది. ఏడవ మైలు నుండి పార్వేట మండపం వైపునకు ఏనుగుల గుంపు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. సమీపంలో కొలను వద్ద నీటి కోసం ఏనుగులు వచ్చినట్లు తెలిపారు. ఏనుగులు సంచరించినట్లు పాదముద్రలను అటవీశాఖ అధికారులు గుర్తించారు.