విజయవాడలోని సితార సెంటర్లో ఒక్కసారిగా భారీ వృక్షం నేలకొరిగింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో ప్రజలు అక్కడ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే నేరుగా కారుపై పడటంతో ఆ వాహనం నుజ్జునుజ్జయింది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.