టీడీపీ నుంచి జనసేన చేరిన కీలక నేతలు

AP: కాకినాడ జిల్లా, తుని మున్సిపాలిటీ ఛైర్మన్ స్థానం జనసేనకు కేటాయించడంతో రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. టీడీపీ నుంచి ఛైర్‌ పర్సన్ పదవిని ఆశించిన మళ్ల గణేష్ దంపతులు రాత్రికిరాత్రే జనసేనలో చేరారు. జనసేన పార్టీ మళ్ల మీనాక్షిని తుని మున్సిపల్ ఛైర్‌ పర్సన్‌ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ పరిణామం తుని మున్సిపాలిటీ రాజకీయాల్లో ఆశావహుల పార్టీ మార్పులకు దారితీసింది. యనమల కృష్ణుడు 20 రోజుల క్రితమే టీడీపీ నుంచి జనసేనలో చేరినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్

✕
✕