అబద్ధం, దుర్మార్గం, క్రూరత్వం కలిపితే వెన్నుపోటు పార్టీ: సజ్జల

AP: టీడీపీని వెన్నుపోటు పార్టీగా అభివర్ణిస్తూ, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై దాడులకు తెగబడ్డారని
సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. నాయకులు, ప్రజాప్రతినిధులపై లాఠీచార్జ్ చేశారని పేర్కొంటున్నారు. టెట్ పాస్ కానివారికి ఉద్యోగాలు ఇచ్చారని, స్పోర్ట్స్ కోటాలో అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టారని, డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. పారదర్శకంగా జరిగితే విచారణకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. మెరిట్ ఉన్న ఒక్క అభ్యర్థికీ ఉద్యోగ అవకాశం పోకూడదని, తప్పు చేసిన వారికి శిక్ష పడాలని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕