'బ్లూమ్ మ్యాగజైన్' కవర్ పేజీపై రోజా కూతురు.. ఫోటో వైరల్

AP: ప్రముఖ నటి రోజా సెల్వమణి కూతురు అన్షు మాలిక, 'బ్లూమ్ మ్యాగజైన్' 20 ఏళ్ల వేడుకల ఎగ్జిబిషన్‌లో తన కవర్ పేజీ ప్రదర్శనతో అరుదైన గౌరవాన్ని అందుకుంది. ఈ సందర్భంగా ఆమె తన తండ్రి సెల్వమణితో కలిసి ఫౌంటైన్ స్క్వేర్ మాల్‌లోని ఎగ్జిబిషన్‌ను సందర్శించి, తన సంతోషాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. అన్షు తన పోస్ట్‌లో ఎలిజబెత్ ఎల్లిస్, రోడ్నీ మార్గిసన్‌లకు ధన్యవాదాలు తెలిపింది. అంతర్జాతీయ వేదికలపై అవార్డులు, ప్రశంసలు అందుకున్న అన్షు, రచయితగా, ర్యాంప్ వాకర్‌గా కూడా గుర్తింపు తెచ్చుకుంది.

సంబంధిత పోస్ట్