AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం పర్యటనలో తోపులాట చోటు చేసుకుంది. కాన్వాయ్ వచ్చిన సమయంలో ఒక్కసారిగా జనం ముందుకు దూసుకురావడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ వృద్ధురాలు గాయపడిందివెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.