బీభత్సం సృష్టిస్తోన్న తుఫాన్

AP: రెండు తెలుగు రాష్ట్రాల్లో మొంథా తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో దీని ప్రభావం అధికంగా ఉంది. అర్ధరాత్రి 11:30 నుండి 12:30 గంటల మధ్య నరసాపూర్ సమీపంలో తీరం దాటిన తుఫాను కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు భారీగా ఎగసిపడుతున్నాయి. ఈదురుగాలులు కూడా భారీగా వీస్తున్నాయి. అయితే, కొన్ని గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా మారి బలహీనపడనుంది.

సంబంధిత పోస్ట్