ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో నేటి నుంచి 23వ తేదీ వరకు స్పెషల్ ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆధార్ అప్‌డేట్‌తో పాటు అన్ని రకాల సేవలు అందించనున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ప్రేమించి మోసం చేశాడని.. ప్రియుడి ఇంటి ముందు యువతి ధర్నా