తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి.. పల్లా శ్రీనివాసరావు ఆగ్రహం

తిరుమల లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంపై ఆయన ధ్వజమెత్తారు. 20 కోట్ల లడ్డూల తయారీకి కల్తీ నెయ్యి వాడినట్లు ఆరోపించారు. ఈ వ్యవహారంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్, పాలకమండలి సభ్యులకు శిక్ష తప్పదని పల్లా శ్రీనివాసరావు అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్