AP: కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్‌కు 12 రోజుల రిమాండ్ విధిస్తూ విజయవాడ ఆరో అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ లెనిన్ బాబు తీర్పు ఇచ్చారు. ఆయన సోదరుడు రామును కూడా రిమాండ్‌లోకి తీసుకున్నారు. ఈ కేసులో రమేష్‌కి ఏ18, రాముకు ఏ19 నంబర్‌లు కేటాయించబడ్డాయి. అరెస్టు అనంతరం సిట్ అధికారులు సుమారు 12 గంటలపాటు విచారించారు.