కల్తీ పాల ఘటన.. ఇంకా అందరి ఫోరెన్సిక్ రిపోర్టులు

AP: రాజమండ్రి కల్తీ పాల ఘటనలో ఫోరెన్సిక్ రిపోర్టులు ఇంకా అందలేదు. రిపోర్టులు రాకుండానే రోగులు మృత్యువాత పడుతున్నారు. దాంతో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. పలు ఆస్పత్రుల్లో 13 మంది చికిత్స పొందుతున్నారు. 9 మందికి వెంటిలేటర్‌పై డయాలసిస్ చేస్తున్నారు. పది రోజులు గడిచినా రోగుల ఆరోగ్యం మెరుగుపడలేదు.

సంబంధిత పోస్ట్