ఏఈ నూకరాజు ఫ్యామిలీ సూసైడ్ కేసు.. కస్టడీకి సాదిక్‌ఖాన్

AP: కాకినాడలో ఏఈ నూకరాజు ఫ్యామిలీ సూసైడ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుడు సాదిక్‌ఖాన్‌కు మంగళవారం నుంచి మూడు రోజుల పాటు స్పెషల్ మొబైల్ కోర్టు పోలీసు కస్టడీ మంజూరు చేసింది. ఈ కస్టడీ ఉదయం 10.30 నుంచి ఈ నెల 11న ఉదయం 10.30 వరకు ఉంటుంది. సాదిక్‌ను సర్పవరం పోలీసులకు అప్పగించాలని కోర్టు ఆదేశించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕