ఆ పని వల్లే AIDS కంట్రోల్ అయింది: సీఎం చంద్రబాబు

AP: గతంలో ఎక్కువ AIDS పేషంట్లు ఆంధ్రాలోనే ఉండేవారని, తాను చేసిన ఓ పని వల్లే రాష్ట్రంలో ఎయిడ్స్ కంట్రోల్ అయిందని సీఎం చంద్రబాబు అన్నారు. బుధవారం తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో ఆయన మాట్లాడుతూ.. ఒకప్పుడు నేషనల్ హైవేలపై ఎక్కడ చూసినా కండోమ్స్ కనిపించేవని చెప్పారు. బ్రేక్ ది సైలెన్స్, టాక్ అబౌట్ ఎయిడ్స్ అని ఆ రోజే చెప్పానన్నారు. అసెంబ్లీ మొత్తం కండోమ్‌లు పెట్టి డెకరేట్ చేసి అవగాహన కల్పించామన్నారు.

సంబంధిత పోస్ట్