ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం

ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. నగరంలో గాలి నాణ్యత సూచీ (AQI) 319 పాయింట్లకు పెరిగింది. తీవ్రమైన కాలుష్యం కారణంగా రోడ్లపై విజిబిలిటీ గణనీయంగా తగ్గిపోయి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నగరంలోని మొత్తం 59 వాయు నాణ్యత పర్యవేక్షణ కేంద్రాల్లో, 38 చోట్ల ఏక్యూఐ 300 మార్కును దాటి నమోదైనట్లు అధికారిక నివేదికలు చెబుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕