వైసీపీ హయాంలో మద్యం వినియోగం తగ్గింది: సజ్జల (వీడియో)

AP: వైసీపీ హయాంలో మద్యం వినియోగం తగ్గి, ఆదాయం పెరిగిందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మద్యం బ్రాండ్స్ వల్ల ఆదాయం పెరగలేదు కానీ వినియోగం మాత్రం పెరిగిందని విమర్శించారు. లిక్కర్ స్కాం కేసులో రోజుకో పిట్ట కథ చెబుతున్నారని మండిపడ్డారు. రూ.11కోట్లను సీజ్ చేశారని, కేసిరెడ్డి ఎన్నికల ముందు డబ్బు దాస్తే ఇంతకాలం అలాగే అక్కడే ఉంటుందా? అంటూ ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్