విద్యార్థులకు అలర్ట్.. సమ్మెటివ్-1 పరీక్ష వాయిదా

AP: రాష్ట్రంలోని యాజమాన్య పాఠశాలల్లో శుక్రవారం జరగాల్సిన సమ్మెటివ్-1 (SA-1) పరీక్ష వాయిదా పడింది.బాలల దినోత్సవం (Children's Day) కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. 1-5 తరగతులకు సంబంధించిన పరీక్షను ఈ నెల 17న, 6-10 తరగతులకు 20న తిరిగి నిర్వహింహచనున్నట్లు తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్