ALERT: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ షెడ్యూల్ ఇదే

ఏపీలో ఇంటర్ విద్యార్థులకు అలర్ట్. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 12 నుంచి 20 వరకు జరగనున్నాయి. మే 12- సెకండ్ లాంగ్వేజ్, 13- ఇంగ్లిష్, 14- మ్యాథ్స్-1A, 2A, బోటని, సివిక్స్, 15- మ్యాథ్స్- 1B, 2B, జువాలజీ, హిస్టరీ, 16- ఫిజిక్స్, ఎకనామిక్స్, 17- కెమిస్ట్రీ, కామర్స్, సోషియాలజీ పరీక్షలు జరుగుతాయి. మే 28 నుంచి జూన్ 1 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయి. ఫస్టియర్ ఉ.9-మ.12 వరకు, సెకండియర్ మ.2.30-సా. 5.30 వరకు ఉండనున్నాయి.

సంబంధిత పోస్ట్