ALERT.. రేపు, ఎల్లుండి భారీ వర్షాలు

AP: ఆవర్తనం ప్రభావంతో రేపు, ఎల్లుండి ప‌లు జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని APSDMA వెల్లడించింది. రేపు మన్యం, అల్లూరి, అనకాపల్లి, ఏలూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్ఆర్‌, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు ప‌డ‌తాయ‌ని తెలిపింది. మిగ‌తా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కుర‌వొచ్చ‌ని పేర్కొంది. మంగళ, బుధవారాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు ప‌డొచ్చ‌ని వివ‌రించింది.

సంబంధిత పోస్ట్