2026లో ప్రజలంతా సంతోషంగా ఉండాలి : వైఎస్ జగన్

ఏపీ ప్రజలకు వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2026లో ప్రజలంతా సంతోషంగా ఉండాలని, అందరి ఇళ్లలో ఆనందం నింపాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు ఆయన ఆకాంక్షించారు. కాగా, రాష్ట్రంలోని ప్రధాన నగరాలు న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమయ్యాయి. బాణసంచా పేల్చి, కేక్ కటింగ్స్‌తో నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్