ప్రభుత్వ లాంఛనాలతో ఆళ్ల నాని అంత్యక్రియలు

AP: మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. విదేశాల్లో ఉన్న ఆయన ఇద్దరు కుమారులు బుధవారం రాత్రి ఏపీకి చేరుకోనున్నారు. గురువారం ఏలూరులో అధికార లాంఛనాలతో ఆళ్ల నాని అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కాగా, నిన్న గుండెపోటుతో ఆళ్ల నాని మరణించడంతో కుటుంబ సభ్యులు, అభిమానులు శోకసంధ్రంలో మునిగిపోయారు.

సంబంధిత పోస్ట్

✕
✕