AP: 'తల్లికి వందనం' సూపర్ సక్సెస్ అవ్వడం చూసి జగన్ కడుపు మంట మూడింతలైందని మంత్రి లోకేశ్ సెటైర్లు వేశార్లు. ఒకే ఆధార్ తో వందల మంది లబ్ధిదారులంటూ వస్తున్న వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. 'ఆరుగురు కంటే ఎక్కువ పిల్లలున్న తల్లులు, లేదా అనాథ శరణాలయాల్లో ఉంటున్న పిల్లలకు ఇంకా డబ్బులు జమ చేయలేదు. గ్రామ సచివాలయం/వార్డు సచివాలయం సిబ్బంది ఫీల్డ్ వెరిఫికేషన్ చేశాకే వారికి నిధులు విడుదలవుతాయి. మాది ప్రజా ప్రభుత్వం తప్పు చెయ్యం' అంటూ ట్వీట్ చేశారు.