తక్కువ పెట్టుబడితో ప్రీమియం ఫ్లాట్ మీ సొంతం!

విశాఖపట్నంలో అత్యాధునిక జీవనశైలిని ఆస్వాదించాలనుకుంటున్నారా? అయితే మీ కోసం సిద్ధంగా ఉంది. 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలో 9 బ్లాక్స్, 1040 ఫ్లాట్స్, 162 వరల్డ్ క్లాస్ అమినిటీస్, విశాలమైన క్లబ్ హౌస్, ఫంక్షన్ హాల్, టెర్రస్ ఫెసిలిటీస్, అందమైన ఓపెన్ స్పేస్‌లు, ప్రైమ్ లొకేషన్ మరియు అద్భుతమైన డిజైన్లతో మీ కుటుంబానికి సురక్షితమైన, సౌకర్యవంతమైన జీవనాన్ని అందిస్తుంది. ఇప్పుడు పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో పరిమిత కాలం మెగా ఆఫర్‌లో భాగంగా కేవలం ₹2,899/- ప్రతి చదరపు అడుగు ధరతో, ఫ్లాట్ హ్యాండ్ ఓవర్ అయ్యే వరకు ప్రతి నెల ₹13,000 రెంట్ బెనిఫిట్ పొందండి. లేదా కేవలం ₹99,999 బుకింగ్ అమౌంట్‌తో మీ డ్రీమ్ ఫ్లాట్‌ను బుక్ చేసుకుని, అనంతరం ప్రతి నెల ₹9,999 మాత్రమే చెల్లిస్తూ హ్యాండ్ ఓవర్ వరకు కొనసాగించవచ్చు.

 మిగిలిన మొత్తాన్ని ఫ్లాట్ హ్యాండ్ ఓవర్ సమయంలో చెల్లించవచ్చు. అంతేకాదు, ఫ్లాట్ ధర కేవలం ₹3,799/- ప్రతి చదరపు అడుగు మాత్రమే. ఈ ప్రత్యేక ఆఫర్ ABCD బ్లాక్స్‌కు మాత్రమే వర్తిస్తుంది. ప్రతి నెల ₹15 వేల వరకు రెంటల్ సదుపాయం మరియు బ్యాంక్ లోన్ అందుబాటులో కలదు. మీ కుటుంబ భవిష్యత్తుకు విలువైన పెట్టుబడి పెట్టేందుకు ఇదే సరైన సమయం. ఈరోజే బుక్ చేసుకోండి రేపటి ఆనందాన్ని సొంతం చేసుకోండి!  7660977888

సంబంధిత పోస్ట్