అనకాపల్లి: ప్రతి ఒక్కరు పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి

ప్రతి ఒక్కరు పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఏఆర్ డి. ఎస్. పి నాగేశ్వరరావు సూచించారు. శనివారం అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో భాగంగా శ్రమదానంతో పరిసరాలను పరిశుభ్రం చేశారు. పరిశుభ్రతతో ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందన్నారు. ప్రజలు ప్లాస్టిక్ కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్