అనకాపల్లి: సందడి చేసిన శుభం మూవీ నటీనటులు

శుభం మూవీ నటీనటులు బుధవారం అనకాపల్లిలో సందడి చేశారు. హీరో సుమంత్ నిర్మాతగా తెరకెక్కించిన ఈ చిత్రం విడుదలైన సందర్భంగా సత్యనారాయణ థియేటర్ వద్ద కేక్ కట్ చేశారు. అనంతరం ప్రేక్షకులను కలిశారు. అభిమానులతో ముచ్చటించారు. దర్శకుడు కాండ్రేగుల ప్రవీణ్, నటీనటులు హర్షిత్ రెడ్డి, శ్రియ, శ్రావణి లక్ష్మి, శాలిని పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్