అనకాపల్లిలో వడగళ్ల వాన

అనకాపల్లి పరిసరాల ప్రాంతాలలో శనివారం మధ్యాహ్నం గాలితో కూడిన వడగళ్ళ వాన కురిసింది శనివారం ఉదయం నుంచి విపరీతంగా ఎండకాసి ఒక్కసారిగా వర్షం పడటంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. చాలా సంవత్సరాల తర్వాత ఈ వడగళ్ల వాన చూశామన్నారు. మరోపక్క బీభత్సమైన గాలితో అనేక చోట్ల చెట్లు నేలకొరగగా, వరద నీటికి రోడ్లు జలాశయమయ్యాయి.

సంబంధిత పోస్ట్