మహిళా ఎస్సైకి సీమంతం చేసిన హోంమంత్రి అనిత

అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో మహిళా ఎస్సై సాహిబా అంజుమ్‌కు హోంమంత్రి వంగలపూడి అనిత ఆదివారం సీమంతం చేశారు. నక్కపల్లి మంత్రి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో, హోంమంత్రి అనిత గర్భిణి అయిన మహిళా ఎస్సై ఆరోగ్య పరిస్థితి, యోగక్షేమాలు అడిగి తెలుసుకొని, ఆమెకు ఆశీర్వాదాలు అందించి సీమంతం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా ఆమె హోంమంత్రి అనితకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్