రేపు పోలియో చుక్కలు: 5 ఏళ్ల లోపు పిల్లలకు తప్పనిసరి - ఎమ్మెల్యే పిలుపు

యలమంచిలి శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్, నిండు జీవితానికి రెండు చుక్కలు - పోలియో వ్యాక్సిన్ అని, 0 నుంచి 5 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి రేపు ఆదివారం తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని పిలుపునిచ్చారు. శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సమీపంలోని పోలియో కేంద్రానికి పిల్లలను తీసుకువెళ్లి, ప్రతి చిన్నారికి తప్పనిసరిగా రెండు పోలియో చుక్కలు వేయించి, పోలియో రహిత సమాజం ఏర్పాటుకు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్